సంజీవని అకాడమీసుప్రియ మామిళ్లపల్లి, RN RM

BSc నర్సింగ్ & GNM విద్యార్థుల కోసం

నర్సింగ్ పరీక్షలు — సులభంగా.

OBG & మిడ్‌వైఫరీ రివిజన్ తెలుగు + ఇంగ్లీష్‌లో. బోధన: సుప్రియ మామిళ్లపల్లి — రిజిస్టర్డ్ నర్స్ & మిడ్‌వైఫ్, నర్సింగ్ ట్యూటర్.

ఎందుకు సంజీవని అకాడమీ?

మీరు ఆలోచించే భాషలో, పరీక్ష అడిగే విధంగా

తెలుగులో అర్థం, ఇంగ్లీష్‌లో రాయడం

కష్టమైన OBG టాపిక్స్ తెలుగులో వివరణ, పరీక్షకు కావాల్సిన ఇంగ్లీష్ పదాలతో.

మార్కులు తెచ్చే ఆన్సర్స్

10 మార్కులు, 5 మార్కుల ఆన్సర్‌కు స్పష్టమైన ప్యాటర్న్: define → causes → management → nursing care.

తక్కువ ఫీజు

ఒక క్లాస్ ₹149 నుండి. ఉపయోగపడకపోతే పూర్తి రీఫండ్.

మీ టీచర్

ఈ సబ్జెక్టులు బోధించిన నర్స్ & మిడ్‌వైఫ్

సుప్రియ మామిళ్లపల్లి · RN RM · Nursing Tutor

  • BSc నర్సింగ్ (4 సంవత్సరాలు), చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సూర్యాపేట — Dr. NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (2017)
  • రిజిస్టర్డ్ నర్స్ & మిడ్‌వైఫ్ (RN & RM), తెలంగాణ స్టేట్ నర్సెస్ & మిడ్‌వైవ్స్ కౌన్సిల్, 2018 నుండి
  • స్టాఫ్ నర్స్, దివ్య నర్సింగ్ హోమ్, సూర్యాపేట (2018 నుండి, 4 సంవత్సరాలకు పైగా)
  • నర్సింగ్ ట్యూటర్, చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (2024): BSc 1–4 సంవత్సరాలు, GNM విద్యార్థులకు మిడ్‌వైఫరీ, OBG బోధన

ప్రశ్నలు

సాధారణ ప్రశ్నలు

క్లాస్ తెలుగులోనా, ఇంగ్లీష్‌లోనా?

రెండింటిలో. వివరణ తెలుగులో; ముఖ్యమైన పదాలు, మోడల్ ఆన్సర్స్ ఇంగ్లీష్‌లో — పరీక్షకు కావలసినట్టు.

లైవ్ క్లాస్ మిస్ అయితే?

ప్రతి విద్యార్థికీ రీప్లే, రివిజన్ నోట్స్ వస్తాయి.

తగినంత మంది చేరకపోతే?

కనీసం 8 మంది ఉంటే క్లాస్ జరుగుతుంది. లేకపోతే అందరికీ పూర్తి రీఫండ్.

డబ్బు తిరిగి వస్తుందా?

అవును. క్లాస్ తర్వాత 24 గంటల్లో అడిగితే పూర్తి రీఫండ్.

వైద్య సలహా ఇస్తారా?

ఇవ్వం. ఇది నర్సింగ్ విద్యార్థులకు పరీక్ష శిక్షణ మాత్రమే. ఆరోగ్య ప్రశ్నలకు మీ డాక్టర్‌ను సంప్రదించండి.

తదుపరి లైవ్ OBG క్లాస్: డిసెంబర్ 2026 · తేదీ త్వరలో

సాయంత్రం 6:30 – 8:30 (IST) · గూగుల్ మీట్ · 60 సీట్లు.

బుకింగ్ మొదలైనప్పుడు చెప్పండి